Member   Donate   Books   0

ఇంటివద్ద నుంచే సనాతన ధర్మ సేవలో పాల్గొనడానికి ఇది ఒక సువర్ణావకాశం!

AVS

ఇంటివద్ద నుంచే సనాతన ధర్మ సేవలో పాల్గొనడానికి ఇది ఒక సువర్ణావకాశం!!

మీకు అనుకూలమైన సమయం మరియు అందుబాటులో ఉన్న సమయంలో, ఆర్ష విద్య సమాజం కార్యాచరణలో పాల్గొనదలచిన వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్‌గా పనిచేయదలచిన ప్రతి ఒక్కరికీ స్వాగతం.
వృత్తిపనివారు , నిపుణులు, విద్యార్థులూ, గృహిణులూ వారివారి ఖాళీ సమయాల్లో ఇంటి నుంచీ లేదా వర్క్‌ప్లేస్ నుంచీ నిర్వహించగలిగే బాధ్యతలు అప్పగించబడతాయి.

అధికారులు, పదవీ విరమణ పొందినవారు, విద్యార్థులు మరియు ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్ష విద్య సమాజం నియమాల ప్రకారం నియామకాలు జరగుతాయి.
అవసరమైన వారికి, సత్సజ్జనుల సహకారంతో గౌరవ వేతనం (honorarium) కూడా అందించబడుతుంది.

18 సంవత్సరాలకుపైన వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ — లింగభేదం లేకుండా — దరఖాస్తు చేయవచ్చు!
ఆసక్తి కలిగినవారు పై Google Form నింపవచ్చు లేదా మీ బయోడాటాను WhatsApp నెంబర్లకు పంపవచ్చు:
7356613488 / 8943006350!

ఈ ధర్మ సేవ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం…!!
శుభాకాంక్షలతో,
ఆర్ష విద్య సమాజం…!!!